శిశుమందిర్‌కు సహకారం అందిస్తా

శిశుమందిర్‌కు సహకారం అందిస్తా పాఠశాల ప్రగతికి అవసరమైన చర్యలు విద్యతో పాటు విలువల పెంపుపై దృష్టి పెట్టాలి శిశుమందిర్‌ల బలోపేతం దేశ నిర్మాణానికి కీలకం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాకతీయ, కరీంనగర్ : శిశుమందిర్ పాఠశాలల అభివృద్ధి, ప్రగతి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. సోమవారం పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాల ప్రతినిధుల బృందం ఆయనను మర్యాదపూర్వకంగా కలసి పాఠశాల పరిస్థితులు, భవిష్యత్ ప్రణాళికలను వివరించింది. ఈ...