ఐక్య‌త‌తో ప‌నిచేస్తేనే క‌రీంన‌గ‌ర్ అభివృద్ధి

ఐక్య‌త‌తో ప‌నిచేస్తేనే క‌రీంన‌గ‌ర్ అభివృద్ధి మినీ పర్యాటక కేంద్రాలుగా చెరువుల అభివృద్ధి గల్లీ రోడ్లపై ప్రత్యేక దృష్టి.. అమృత్–2 కింద నిధుల వినియోగం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాకతీయ, కరీంనగర్ : రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేస్తే కరీంనగర్ అభివృద్ధిని అడ్డుకునే శక్తి ఎవరికీ ఉండదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. సోమవారం నగర కార్పొరేషన్ పరిధిలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్...