ఆన్‌లైన్ ఇసుక సరఫరా ఆలస్యం
ఆన్‌లైన్ ఇసుక సరఫరా ఆలస్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు 20–25 రోజులుగా సరఫరా లేక స్తంభించిన నిర్మాణ పనులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు ఇసుక కొనుగోలు ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక హామీ అమలు కాలేదు సీపీఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య కాకతీయ, శంకరపట్నం : ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసినప్పటికీ ఇసుక సరఫరా ఆలస్యమవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య అన్నారు. సోమవారం మండలంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...