ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి బ‌ల్దియా అదనపు కమిషనర్ చంద్రశేఖర్ బల్దియా గ్రీవెన్స్‌కు 104 ఫిర్యాదులు విభాగాల వారీగా దరఖాస్తుల స్వీకరణ కాకతీయ, వరంగల్ : ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలని అదనపు కమిషనర్ చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. బల్దియా కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 104 మంది తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ చంద్రశేఖర్ వాటిని స్వీకరించి సంబంధిత విభాగాల ఉన్నతాధికారులకు పరిష్కార నిమిత్తం...