సారీ పేరెంట్స్
సారీ పేరెంట్స్ శ్రీవిద్య స్కూల్ రాధిక స్కూలోనే ఉంది కాకతీయ పేపర్ లో కథనాలు వస్తుంటే అలా చెప్పాల్సి వచ్చింది రాధిక స్కూల్ ప్రిన్సిపాల్ మీడియా ముందు చెప్పింది అబద్ధమే శ్రీవిద్య స్కూల్ బిల్డింగ్ ను ప్రభుత్వ గురుకులం పాఠశాలకు కిరాయికి ఇచ్చాం ప్రభుత్వం నుంచి నెలకు సుమారు రూ. 3లక్షలు కిరాయి తీసుకుంటున్నాం అందుకే రాధిక స్కూల్ లో శ్రీవిద్య స్కూల్ ను పెట్టాం విద్యార్థుల తల్లిదండ్రులకు సర్ది చెబుతున్న యాజమాన్యాలు కాకతీయ,మణుగూరు : మణుగూరు రాధిక, శ్రీవిద్య స్కూల్ యజమాన్యాలు విద్యార్థుల...