వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ
వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో ఉచిత వైద్య పరీక్షలు బీపీ, షుగర్, థైరాయిడ్ టెస్టులు నిర్వహణ అవసరమైన వారికి మందుల పంపిణీ కాకతీయ, ములుగు : వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధతో వైద్య సేవలు అందించాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత సూచించారు. ములుగు జిల్లా కలెక్టర్ టి ఎస్ దివాకర ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో వయోవృద్ధులకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. రాయినిగూడెం...