కంపు కొడుతున్న కాల్వలు
కంపు కొడుతున్న కాల్వలు మురుగునీటి దుర్గంధంతో ప్రజల ఇబ్బందులు దోమల పెరుగుదలతో వ్యాధుల భయం పెద్దవంగర మండలం శంకర్ తండాలో జనాల అవస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గ్రామపంచాయతీ కాకతీయ, పెద్దవంగర : మురుగునీరు నిల్వతో దుర్వాసన వ్యాపించి జీవనం దుర్భరంగా మారిందని శంకర్ తండ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం టిక్యా తండ గ్రామపంచాయతీ పరిధిలోని శంకర్ తండలో డ్రైనేజీ కాలువలు నిల్వ నీటితో నిండిపోయాయి. కాలువల్లో మట్టిని తొలగించినప్పటికీ మురుగునీరు వెళ్లే మార్గం లేక నిల్వగా మారింది....