కొనుగోలు కేంద్రాల్లో రూ.2389మద్దతు ధర
కొనుగోలు కేంద్రాల్లో రూ.2389మద్దతు ధర దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి కాకతీయ, చిగురుమామిడి : కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని, దళారులను నమ్మి పంటను విక్రయించి మోసపోవద్దని మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం, లంబాడిపల్లె, పీచుపల్లె గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఎస్ఓ నర్సింగరావు, డీఎం రజనీకాంత్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...