పట్టణాల సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
పట్టణాల సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలు మౌలిక సదుపాయాలకు ప్రత్యేక నిధుల కేటాయింపు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాకతీయ, గీసుగొండ : పట్టణాల సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 15, 16వ డివిజన్లలో రూ.3 కోట్ల 26 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మేయర్...