ప్రజల దాహార్తి తీర్చడమే ప్రధాన లక్ష్యం

ప్రజల దాహార్తి తీర్చడమే ప్రధాన లక్ష్యం : ఎంపీడీవో గుగులోత్ కిషన్ కాకతీయ, రాయపర్తి : ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహం తీర్చడమే ప్రధాన లక్ష్యంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎంపీడీవో గుగులోత్ కిషన్ తెలిపారు. సోమవారం రాయపర్తి ప్రయాణ ప్రాంగణం ఆవరణంలో సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎంపీడీవో గుగులోత్ కిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సర్పంచులు,...