పర్యాటక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలి

పర్యాటక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలి పర్యాటకులు పెరిగేలా సమగ్ర ప్రణాళికలు జ‌లాశ‌య కేంద్రాల్లో ఆధునిక బోట్ల ఏర్పాటుకు చర్యలు మాస్టర్ ప్లాన్‌లతో ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి మౌలిక సదుపాయాలు, భద్రతపై ప్రత్యేక దృష్టి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కాక‌తీయ‌, హైదరాబాద్ : రాష్ట్రంలో చేపట్టిన పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పర్యాటకుల సంఖ్య పెరిగేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు...