గ్రామ స‌భ‌లు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి దోహదం

గ్రామ స‌భ‌లు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి దోహదం వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కాకతీయ, ఇనుగుర్తి : గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామ సభలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం ఇనుగుర్తి మండలంలోని ఇనుగుర్తి, లాలు తండా, రాము తండా గ్రామపంచాయతీలలో నిర్వహించిన గ్రామసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు గ్రామ సభలకు హాజరై తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలని...