కాంగ్రెస్ పాలనలో గ్రామాభివృద్ధి శూన్యం

కాంగ్రెస్ పాలనలో గ్రామాభివృద్ధి శూన్యం వ‌డ్డేకొత్త‌ప‌ల్లి స‌ర్పంచ్ దంతాలపల్లి పర్శరాములు కాకతీయ, పెద్దవంగర : రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాభివృద్ధి పూర్తిగా శూన్యమైందని వ‌డ్డేకొత్త‌ప‌ల్లి స‌ర్పంచ్ దంతాలపల్లి పర్శరాములు విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం వడ్డే కొత్తపల్లి గ్రామంలో ఝాన్సీ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారంతా గతంలో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేసిన వారేనన్నారు. ఇప్పుడు వారు బీఆర్ఎస్ నుంచి వెళ్లినట్టు చూపిస్తూ కండువాలు...