అర్హులందరికీ సంక్షేమ పథకాలు
అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇళ్లను వేగంగా పూర్తి చేయాలి రెండో విడత మంజూరుకు చర్యలు మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి కాకతీయ, చిగురుమామిడి : అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, పేదలు ఎలాంటి ఆందోళన చెందవద్దని మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు బొంగోని రజిత, సంతోష్‌ల గృహప్రవేశ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఎంపీడీవో...