డంపింగ్ యార్డ్‌పై 24 గంటల డెడ్‌లైన్

డంపింగ్ యార్డ్‌పై 24 గంటల డెడ్‌లైన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలు తీవ్రం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే బీజేపీ ఊరుకోదు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హెచ్చరిక సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని డిమాండ్ హుజురాబాద్‌లో నెలకొన్న ఉద్రిక్తత.. ప్రభుత్వంపై పెరిగిన ఒత్తిడి కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ రూరల్ మండలం సిర్సపల్లి శివారులో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు...