బ‌దిలీపై వెళ్తున్న అదనపు ఎస్పీలకు ఘ‌న స‌న్మానం

బ‌దిలీపై వెళ్తున్న అదనపు ఎస్పీలకు ఘ‌న స‌న్మానం శుభం ప్రకాష్, చేతన్ నితిన్ సేవ‌ల‌ను గుర్తు చేసిన సీపీ విధులపై నిబద్ధతతో పనిచేయాలని సన్‌ప్రీత్ సింగ్ సూచన కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు సభ కాకతీయ, హనుమకొండ: పోలీస్ అధికారులకు పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్, జనగామ జిల్లాల్లో ఏఎస్పీలుగా సేవలందించిన శుభం ప్రకాష్, చేతన్ నితిన్‌లు అదనపు ఎస్పీలుగా పదోన్నతులు పొందడంతో మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో వారిని ఘనంగా సత్కరించారు. ఈ...