ఐఐటీ-జేఈఈ మెయిన్స్‌లో అల్ఫోర్స్ దూకుడు

ఐఐటీ-జేఈఈ మెయిన్స్‌లో అల్ఫోర్స్ దూకుడు 1000లోపు 14 ర్యాంకులు.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 450 మంది అర్హత విజేతలను అభినందించిన చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ : దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఐఐటీ-జేఈఈ (మెయిన్)–2026 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. తెలంగాణ, మహారాష్ట్రల్లోని అల్ఫోర్స్ క్యాంపస్‌లకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి సంస్థ కీర్తిని మరోసారి చాటిచెప్పారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుతమైన పర్సంటైల్స్‌తో టాప్ ర్యాంకుల్లో నిలిచారు. ఈ ఫలితాల్లో అల్ఫోర్స్...