నీటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి
నీటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి పైప్‌లైన్ లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా చొప్పదండి మండలంలో పర్యటన కాకతీయ, కరీంనగర్ : వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. మంగళవారం చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్, కాట్నపల్లి పంచాయతీల పరిధిలోని మల్లన్నపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆమె, అక్కడ అందుబాటులో ఉన్న మంచినీటి బావులను...