చదువుకున్న కాలేజీకే ‘చీఫ్ గెస్ట్’గా

చదువుకున్న కాలేజీకే ‘చీఫ్ గెస్ట్’గా అప్పాయిగూడెం సర్పంచ్ భావోద్వేగం విద్యార్థులతో పాత జ్ఞాపకాలను పంచుకున్న సర్పంచ్ దండు ప్రవీణ్ ఘనంగా ప్రారంభమైన స్పెషల్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ 139 మంది మైనారిటీ విద్యార్థినుల భాగస్వామ్యం కాకతీయ, కారేపల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘99 రోజుల యాక్షన్ ప్లాన్ - ప్రజా పాలన’లో భాగంగా అప్పాయిగూడెం పరిధిలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో మంగళవారం "స్పెషల్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్" అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అప్పాయిగూడెం సర్పంచ్ దండు...