ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ
ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ సొంత ఖర్చుతో మజ్జిగ పంపిణీ చేసిన ఎంపీడీవో కేశవపట్నం బస్టాండ్‌లో సేవా కార్యక్రమం కాకతీయ, శంకరపట్నం: పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు శంకరపట్నం ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్ మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం మండలంలోని కేశవపట్నం బస్టాండ్‌లో ఆయన ప్రయాణికులకు స్వచ్ఛందంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో, ఎంపీడీవో తన సొంత ఖర్చుతో మజ్జిగను ఏర్పాటు చేశారు. బస్టాండ్‌లో ఉన్న...