స్నేహితుడి కుటుంబానికి అండగా బాల్య మిత్రులు
స్నేహితుడి కుటుంబానికి అండగా బాల్య మిత్రులు కాకతీయ, గజ్వేల్ : చిన్ననాటి స్నేహితుడిని కోల్పోవడం బాధాకరం, అతని కుటుంబానికి అండగా నిలవడం మా బాధ్యత అని 1995–96 ఎస్ ఎస్ సి బ్యాచ్‌కు చెందిన బాల్యమిత్రులు తెలిపారు. చిన్ననాటి నుంచి కలిసి చదివి, పెరిగిన స్నేహితుడి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక అతని కుటుంబానికి తోడుగా నిలవాలని బాల్యమిత్రులు నిర్ణయించారు. గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ, ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన జెయాల యాదగిరి రెండు సంవత్సరాల క్రితం సంగాపూర్ రింగు రోడ్డు సమీపంలో జరిగిన...