సహకరించండి
సహకరించండి ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగించొద్దు సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. యూనియన్ నేతలతో చర్చకు యాజమాన్యం పిలుపు కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను...