నేరాల నియంత్రణే లక్ష్యం కావాలి
నేరాల నియంత్రణే లక్ష్యం కావాలి రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి సామాన్యులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాల అందజేత కాకతీయ, కొత్తగూడెం: జిల్లాలోని శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మంగళవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ కాన్ఫరెన్స్ హాలులో పోలీసు అధికారులతో వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని...