కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా దాడి శివ?

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా దాడి శివ? నేడు లేదా రేపు అధికారిక ప్రకటన వెలువ‌డే అవకాశం యువ నాయకత్వానికి పెద్దపీట వేసిన పార్టీ అధిష్ఠానం శాయంపేట హవేలీ నుంచి మండల స్థాయికి ఎదిగిన శివ గతంలో పీఏసీఎస్ డైరెక్టర్‌గా సేవలందించిన అనుభవం కాకతీయ, గీసుగొండ : గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి యువ నాయకుడు దాడి శివ పేరు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు లేదా రేపు వెలువడే అవకాశం ఉన్నట్లు పార్టీ ముఖ్య...