కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో గల్లీల్లో సీసీ రోడ్ల నిర్మాణం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవతో ముందుకు ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు అన్ని రంగాల్లో మండల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడి కాకతీయ, ఆత్మకూరు: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఆత్మకూర్ సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్ల...