పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం చేయొద్దు
పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం చేయొద్దు 5 శాతం రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించాలి బకాయిలు ఉన్న 500 మందిపై కఠిన చర్యలకు నిర్ణయం జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి 30 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు ఆదేశం కాకతీయ, వరంగల్: ఆస్తి పన్ను వసూళ్లలో అధికారులు నిర్లక్ష్యాన్ని విడనాడాలని, కనీసం 30 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు అంకితభావంతో కృషి చేయాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి స్పష్టం చేశారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో బల్దియా కమిషనర్ చాహత్...