వృత్తి విద్యతో ఉపాధి అవకాశాలు

వృత్తి విద్యతో ఉపాధి అవకాశాలు టెన్త్ తర్వాత సంప్రదాయ కోర్సులకే పరిమితం కావద్దు చేనేత రంగంలో సాంకేతికత విద్య‌తో విస్తృత అవకాశాలు తక్కువ ఫీజుతో నాణ్యమైన శిక్షణ.. నెలకు స్టైఫండ్ సౌకర్యం జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు విజయలక్ష్మి డిప్లొమా కోర్సు ప్రవేశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు కాకతీయ, ఖమ్మం : పదవ తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితం కాకుండా, ఉపాధికి హామీ ఇచ్చే సాంకేతిక వృత్తి విద్యను ఎంచుకోవాలని హన్మకొండ జిల్లా చేనేత, జౌళి...