ప్రతి పేదవాడికి సొంతింటి భాగ్యం

ప్రతి పేదవాడికి సొంతింటి భాగ్యం అర్హులంద‌రికీ విడతల వారీగా ఇళ్ల మంజూరు వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దమ్మన్నపేటలో కలెక్టర్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ప్రతి పేదవాడికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఆశయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మంగళవారం వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద...