ప్రతి విద్యార్థి స్వతంత్రంగా చదవగలగాలి
ప్రతి విద్యార్థి స్వతంత్రంగా చదవగలగాలి పఠన సామర్థ్యంలో ఖమ్మం జిల్లా 85 శాతానికి వృద్ధి.. ఉపాధ్యాయుల నిరంతర కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్.. ఏఐ వినియోగం వచ్చే ఏడాది 100 శాతం లక్ష్యంతో పనిచేయాలి ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం: జిల్లాలోని ప్రతి విద్యార్థి ఎవరి సాయం లేకుండా, ధారాళంగా చదవగలిగే స్థాయికి చేరుకోవడమే లక్ష్యంగా 'ఎవ్రీ చైల్డ్ రీడ్స్' కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా...