మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం
మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం భూపాలపల్లిలో కానిస్టేబుల్‌గా సాదు సంగీత విధులు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యం.. కారణాలపై ఆరా తీస్తున్న మట్టేవాడ పోలీసులు కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ నగరంలోని మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సాదు సంగీత మట్టేవాడ పరిధిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. సంగీత తన గదిలో విగతజీవిగా పడి...