రూ.200 కోసం గొడవ.. ఇనుప రాడ్‌తో దాడి
రూ.200 కోసం గొడవ.. ఇనుప రాడ్‌తో దాడి ఒకరు మృతి.. నిందితుడు అరెస్ట్..! కాకతీయ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ముత్యంపేట గ్రామంలో కేవలం ₹200 కోసం జరిగిన గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. డబ్బులు ఇవ్వలేదన్న కక్షతో తూర్పాటి కనకయ్య (45) అనే వ్యక్తి కిరాణా దుకాణదారుడిపై ఇనుప రాడ్‌తో దాడి చేయగా, చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 19న రాత్రి...