కూసుమంచిలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్
కూసుమంచిలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ భూ రికార్డుల నమోదులో కొత్త అధ్యాయం ఆరంభం సర్వే మ్యాప్, భూధార్ నెంబర్ల కేటాయింపు షురూ గట్టుసింగారం భూమికి విజయవంతంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి భూ వ్యవహారాల్లో పారదర్శకతకు 'భూభారతి' పోర్టల్ : తహసీల్దార్ సైదులు కాకతీయ, కూసుమంచి: కూసుమంచి మండల రెవెన్యూ చరిత్రలో సరికొత్త మార్పు మొదలైంది. సర్వే మ్యాప్‌తో కూడిన తొలి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. మండలంలోని గట్టుసింగారం రెవెన్యూ గ్రామానికి చెందిన భూమికి హద్దులతో కూడిన మ్యాప్‌ను జత...