మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టండి
మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టండి నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి గ్రామ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలి అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సంగెం మండల సమీక్ష సమావేశంలో అధికారులకు హెచ్చరికలు కాకతీయ, సంగెం: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో...