ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధంకండి

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధంకండి ప్ర‌జా ప్ర‌భుత్వంలో డెబ్భై వేల ఉద్యోగాలు భర్తీ ఆరోగ్య శాఖలోనే దాదాపు ఇరవై వేల కొలువులు మంత్రి దామోదర రాజనర్సింహ మహిళా బిల్లు విషయంలో బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లండి టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డిలో జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధం కావాల‌ని, పార్టీ నాయకుల మధ్య వర్గపోరు ఉండొద్దని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ఓ...