ప‌థ‌కాల అమ‌లులో ప్ర‌భుత్వం విఫ‌లం

ప‌థ‌కాల అమ‌లులో ప్ర‌భుత్వం విఫ‌లం రైతు భరోసా, కల్యాణ లక్ష్మి హామీలు ఏమయ్యాయి? సంక్షేమ ప‌థ‌కాల‌ను ఎందుకు అమ‌లు చేయ‌డం లేదు మేడిగడ్డ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం మ‌ళ్లీ ఉద్య‌మం నాటి రోజులు క‌నిపిస్తున్నాయి.. జ‌గిత్యాల‌లో కేసీఆర్ బ‌హిరంగ స‌భ భారీ స‌క్సెస్‌ బీఆర్ఎస్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌ల‌తో దాడి చేసిన సీనియ‌ర్ లీడ‌ర్‌ కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు లభించిన భారీ స్పందన తెలంగాణ...