ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జీవో 38 విడుదల ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు ఒకేచోట 3 ఏళ్లు పనిచేసిన వారికి ట్రాన్స్‌ఫర్లు మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అనుమతి వితంతువులు, స్పౌజ్, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత జనగణన విధుల్లో ఉన్న వారికి వర్తించని మార్గదర్శకాలు కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బదిలీల కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు అందించింది....