రూ.2.5 కోట్ల విలువైన హాష్ ఆయిల్ పట్టివేత
రూ.2.5 కోట్ల విలువైన హాష్ ఆయిల్ పట్టివేత అంతర్ రాష్ట్ర ముఠా గుట్టు రట్టు.. నలుగురు నిందితుల అరెస్ట్ నిందితుల నుంచి 20 కిలోల గంజాయి లిక్విడ్ స్వాధీనం ముంబైకి తరలిస్తుండగా వరంగల్ పోలీసుల ఆపరేషన్ వివరాలను వెల్లడించిన పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కాకతీయ, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు ఛేదించారని, నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 2.5 కోట్ల రూపాయల...