ప్రజల మధ్యే ఉంటూ.. అదే ఆశయంతో పనిచేస్తా
ప్రజల మధ్యే ఉంటూ.. అదే ఆశయంతో పనిచేస్తా మాజీ మావోయిస్ట్ నేత దామోదర్ లొంగుబాటు తర్వాత తొలిసారి స్వగ్రామానికి బడే చొక్కారావు 28 ఏళ్ల తర్వాత తల్లి వద్దకు.. 30 ఏళ్ల తర్వాత కాల్వపల్లిలో పర్యటన.. గ్రామస్తుల ఆత్మీయ స్వాగతం జనజీవన స్రవంతిలోకి రావాలని అడవుల్లో ఉన్నవారికి పిలుపు కాకతీయ, ఏటూరునాగారం: మావోయిస్టు పార్టీలో దళ సభ్యుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్, దాదాపు మూడు దశాబ్దాల సాయుధ ప్రస్థానం...