రేవంత్ కాలి గోటికి సరిపోడు జీవన్ రెడ్డి

రేవంత్ కాలి గోటికి సరిపోడు జీవన్ రెడ్డి తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే రకం 42 సంవత్సరాలు కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకుని అక్రమాలు ఇప్పుడు కేసీఆర్ వ‌ద్ద మోక‌రిల్లిండు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: కేసీఆర్, జీవన్ రెడ్డిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్, జీవన్ రెడ్డిలు.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పై దగాకోరు మాటలు మాట్లాడుతున్నార‌ని ఫైర్ అయ్యారు. జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కాలి గోటికి...