తులం బంగారం ఇవ్వాల్సిందే
తులం బంగారం ఇవ్వాల్సిందే పేదలకు మేలు చేసే పథకాలు ఆపొద్దు.. పథకాల పేర్లు మార్చినా పరవాలేదు.. లబ్ధిదారులకు అన్యాయం చేయొద్దు న్యూట్రిషన్ కిట్లు, కేసీఆర్ కిట్లను యథావిధిగా కొనసాగించాలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే డంపింగ్ యార్డ్‌ను అడ్డుకుంటాం డంపింగ్ యార్డ్ రద్దు అయ్యే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రూ. 4.61 కోట్ల కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కాకతీయ, హుజూరాబాద్ : పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలను నిలిపివేయడం సరికాదని, ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణ...