పేకాట రాయిలపై మెరుపు దాడి… నగదు, వాహనాలు సీజ్
పేకాట రాయిలపై మెరుపు దాడి… నగదు, వాహనాలు సీజ్ 17 మంది అదుపులోకి…రూ.6.74 లక్షలు స్వాధీనం కాకతీయ, కరీంనగర్ : నగరంలోని III టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబాష్‌నగర్‌లో అక్రమంగా పేకాట ఆడుతున్న ఇంటి పై పోలీసులు మెరుపు దాడి నిర్వహించి 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6,74,280 నగదు, 16 మొబైల్ ఫోన్లు, 104 ప్లేయింగ్ కార్డులు, 2 బైకులు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం… సోమవారం సాయంత్రం వేళలో సబ్ ఇన్‌స్పెక్టర్...