“నా ప్రయాణం ఇక కేసీఆర్‌తోనే”
“నా ప్రయాణం ఇక కేసీఆర్‌తోనే” గాయని మధుప్రియ సంచలన వ్యాఖ్యలు కేసీఆర్ కేవలం నాయకుడు కాదంటూ.. భావోద్వేగం కాకతీయ, వేములవాడ: జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రముఖ జానపద గాయని మధుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, తన రాజకీయ ప్రయాణం మరియు మద్దతు ఇకపై కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతోనేనని ఆమె స్పష్టం చేశారు. సభలో ప్రసంగించిన మధుప్రియ.. "తెలంగాణలో బాపు కేసీఆర్ అంటే ఒక భావోద్వేగం. ఆయన ప్రతి...