కేసీఆర్ చావును ఎవరూ కోరుకోలేదు

కేసీఆర్ చావును ఎవరూ కోరుకోలేదు అసెంబ్లీకి రాకుండా విమర్శలు చేయడం సరికాదు రేవంత్ సర్కార్ ఎందుకు పోవాలి? ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తోంది అప్పుల భారంలోనూ హామీల‌ను అమలు చేస్తున్నాం సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తూ రైతన్నకు అండగా ఉన్నాం బీఆర్ఎస్ అప్పుల వల్ల నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీ క‌డుతున్నాం కాళేశ్వరంపై సీబీఐ విచారణకు బండి సంజయ్ చొరవ తీసుకోవాలి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాకతీయ, కరీంనగర్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై...