వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం మధ్యవర్తులను నమ్మి రైతులు మోసపోవద్దు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ కాకతీయ, శంకరపట్నం: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా శంకరపట్నం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం మండల కేంద్రంలోని కేశవపట్నం వ్యవసాయ మార్కెట్‌తో పాటు తాడికల్ గ్రామంలో ఈ కొనుగోలు కేంద్రాలను మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి కలిసి...