పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి సీపీఎస్, ఎన్పీఎస్ రద్దు చేయాలి పాత పెన్షన్ విధానమే అమలు చేయాలి 'వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్'ను వెంటనే ఉపసంహరించుకోవాలి టీఏపీఆర్‌పీఏ జిల్లా అధ్యక్షుడు జనార్ధన్ డిమాండ్ కాకతీయ, కరీంనగర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం కరీంనగర్ జిల్లా...