బీజేపీ జిల్లా కార్యదర్శిగా పోనగోటి వెంకట్ రావు
బీజేపీ జిల్లా కార్యదర్శిగా పోనగోటి వెంకట్ రావు మడికొండకు చెందిన నేతకు దక్కిన గుర్తింపు అధికారికంగా ప్రకటించిన జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ 13 ఏళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలమని హర్షం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెంకట్ రావు వెల్లడి కాకతీయ, హనుమకొండ: వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా మడికొండ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పోనగోటి వెంకట్ రావు నియమితులయ్యారు. ఈ నియామకాన్ని జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధికారికంగా ప్రకటించి, నియామక పత్రాన్ని అందజేశారు. గత కొంతకాలంగా...