ప్రజా సమస్యల పరిష్కారానికే ‘ప్రజా దర్బార్’
ప్రజా సమస్యల పరిష్కారానికే ‘ప్రజా దర్బార్’ సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూస్తాం పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్ తప్పదు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మల్లూరు, మంగపేట గ్రామాల్లో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి రూ. 2 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కాకతీయ, మంగపేట : ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించేందుకే గ్రామాల్లో 'ప్రజా దర్బార్' నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి...