ప్రణాళికతో పోటీ పరీక్షలకు సిద్ధమ‌వ్వాలి

ప్రణాళికతో పోటీ పరీక్షలకు సిద్ధమ‌వ్వాలి సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ జిల్లా గ్రంథాలయంలో అభ్యర్థులతో కలెక్టర్ ముచ్చట ఉద్యోగ ప్రిపరేషన్, చదువుతున్న పుస్తకాలపై ఆరా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచన కాకతీయ, సిరిసిల్ల టౌన్: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సరైన ప్రణాళికతో ముందడుగు వేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్, అక్కడ వివిధ పోటీ పరీక్షల కోసం చదువుకుంటున్న యువతతో నేరుగా మాట్లాడారు. అభ్యర్థుల విద్యార్హతలు,...