ఖానాపూర్ ఆయకట్టు రోడ్డుకు ఊరట
ఖానాపూర్ ఆయకట్టు రోడ్డుకు ఊరట గుంతల పూడ్చివేత పనులు ప్రారంభం గ్రామ పంచాయతీ నిధులతో మరమ్మతులు రైతులు, వాహనదారుల ఇబ్బందులు తొలగించేలా చర్యలు కాకతీయ, ఖానాపూర్: ఖానాపూర్ మండల కేంద్రం నుండి పెద్దమ్మగడ్డ, మనుబోతులగడ్డ గ్రామాలకు వెళ్లే ఆయకట్టు డాంబారు రోడ్డు ప్రయాణికులకు ఇకపై సుఖమయం కానుంది. గత కొంతకాలంగా ఈ రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతల కారణంగా ప్రజలు, ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సర్పంచ్ దాసరి రమేష్, మంగళవారం మరమ్మతు పనులను ప్రారంభించారు. గ్రామ పంచాయతీ నిధులతో...