మొక్కజొన్న కొనుగోలులో ఆంక్షలు ఎత్తివేయాలి

మొక్కజొన్న కొనుగోలులో ఆంక్షలు ఎత్తివేయాలి ఎకరాకు 26 క్వింటాళ్ల నిబంధనతో అన్యాయం బస్తాల కొరత, లారీల రాకలో జాప్యం అకాల వర్షాల ముప్పు.. తక్షణమే ఎగుమతులు చేపట్టాలి సొంత నియోజకవర్గ రైతుల సమస్యలపై డిప్యూటీ సీఎం స్పందించాలి తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు ఖమ్మం - బోనకల్ రహదారిపై రైతులతో క‌లిసి రాస్తారోకో కాకతీయ, చింతకాని: ప్రభుత్వం రైతులు పండించిన మొక్కజొన్నను ఎలాంటి నిబంధనలు లేకుండా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం - బోనకల్ ప్రధాన...